దక్షిణాఫ్రికా ఫస్ట్ వికెట్ డౌన్

దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ టాస్‌ గెలిచాడు. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భువి తొలి ఓవర్‌ను అద్భుతంగా విసిరాడు. ఆమ్లా (1), డికాక్‌ (1) ఒక్కో పరుగు తీశారు. 2వ ఓవర్‌ను బుమ్రా అద్భుతంగా విసిరాడు. 2 పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్ లో బూమ్రా మాయ చేశాడు. మూడో ఓవర్ రెండో బంతికి అమ్లా(6) ని అవుట్ చేశారు. ప్రస్తుతం డికాక్ 4, డుప్లిసిస్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.