టీమిండియాకు పూనమ్ స్పెషల్ గిఫ్ట్

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించిన టీండియాపై ప్రశంశల వర్షం కురుస్తోంది. హాట్ బ్యూటీ పూనమ్ పాండే స్పెషల్ గిఫ్ట్ ని అందజేసింది. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాలతో విందు ఇస్తానని మాట తప్పింది పూనమ్. ఇప్పుడు మాత్రం సడెన్ సప్రైజ్ చేసింది. తాజా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాని ఓడించిన టీమిండియా కోసం స్పెషల్ పిక్ ఒకటి షేర్ చేసింది. ఇండులో పూనమ్ బెడ్ పై పడుకొని యెద అందాలని చూపించేస్తోంది. ఇప్పుడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు, పూజామ్ పాడుపై నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 2011వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా పోజులిస్తా ? అని చెప్పిన విషయాన్నీ గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇందంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా.. పూనమ్ హాట్ పిక్ ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా ఆసీస్ ని ఓడిస్తేనే పూనమ్ ఈ రేంజ్ లోరెచ్చిపోయింది. ఇక వరల్డ్ కప్ ని గెలిస్తే.. నిజంగానే నగ్న అందాలతో కనువిందు చేస్తుందేమో..!