ఆ హీరో క్యారవాన్‌లో జరిగేవన్నీ రాసలీలలే.. !

వివాదాస్పద నటి శ్రీరెడ్ది చాలామంది హీరోలు, దర్శకులపై సంచలన ఆరోపణలు చేసింది. వారంతా అమ్మాయిలని వాడుకొన్నారనే కామెంట్స్ చేసింది. ఐతే, వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం చూపలేదు. ఐతే, తొలిసారి హీరో విశాల్ రాసలీలకి సంబంధించిన ఆధారాలున్నాయని అంటోంది శ్రీరెడ్డి. విశాల్ అమ్మాయిలను వాడుకొని వదిలేసే రకం. ఆయన క్యారవాన్‌లో జరిగేవన్నీ రాసలీలలే. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద వున్నాయని చెబుతోంది.

నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విశాల్ పై శ్రీ రెడ్డి అటాక్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నీ సైజులు చెప్పేస్తా.. ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా? అంటూ శ్రీ రెడ్డి విశాల్ కు ఓపెన్ సవాల్ విసిరింది. తాను రెడ్డి అయినంత మాత్రాన.. రెడ్డిలందరికీ సపోర్ట్ చేయనని, ఆడవారికి అన్యాయం చేసిన వారి ***** పిసికేస్తానని పోస్ట్ పెట్టింది. తన దగ్గర విశాల్ రాసలీలకి సంబంధించిన ఆధారాలున్నాయి అంటున్న శ్రీరెడ్డి.. వాటిని ఎందుకు బయటపెట్టడం లేదన్నది పెద్ద ప్రశ్న.