వైరల్ : అల్లు బాబీ రిసెప్షన్ వేడుక (వీడియో)
మెగా ఫ్యామిలీలో పెళ్లి సెలబ్రేషన్ ఇంకా కొనసాగుతున్నాయ్. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఇటీవలే రెండో వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. నీలు షా అనే యోగా ట్రైనర్‌ని ఆయన వివాహం పెళ్లాడారు. వీరి పెళ్లి వేడుకని కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ గా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రిసెప్షన్ వేడుకని గ్రాండ్ ని నిర్వహించారు.
వేడుకి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యాయింది. నానా హంగామా చేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, బన్నీ, శిరీష్, వరుణ్ తేజ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాబీ రిసెప్షన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.