జనసేన పొలిట్‌ బ్యూరో ఏర్పాటు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్’గా రాజకీయలపై పోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ కమిటీలని ఏర్పాటు చేశారు. నలుగురు సభ్యులతో పొలిట్‌ బ్యూరో, 12 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు :

* నాదెండ్ల మనోహర్‌
* పి.రామ్మోహన్‌రావు
* రాజు రవితేజ్‌
* అర్హం ఖాన్‌లకు

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులు :

* నాదెండ్ల మనోహర్‌ (కమిటీ చైర్మన్)
* చంద్రశేఖర్‌
* రాపాక వరప్రసాద్‌
* కొణిదెల నాగబాబు
* కందుల దుర్గేష్‌
* కోన తాతారావు
* ముత్తా శశిధర్‌
* పాలవలస యశస్విని
* పసుపులేటి హరిప్రసాద్‌
* మనుక్రాంత్‌ రెడ్డి
* ఎ.భరత్‌ భూషణ్‌
* బి. నాయకర్‌లు

ఇక, జనసేన పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు.