రకుల్ ఆపుకోలేక.. ఇలా !?


హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతోనూ ఛాన్స్ వదులుకోవడం లేదు. ‘మన్మథుడు 2’ కోసం నాగార్జునతో జతకట్టింది. భారీ అంచనాల మధ్య రెండో మన్మథుడు ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నాగ్-రకుల్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. నాగ్ కు మాత్రమే కాదు.. సినిమాలో మరొకరితో లిప్ లాక్ చేసింది రకుల్. అదే సినిమాలో పెద్ద సప్రైజ్.

ఇంతకీ రకుల్ పెద్దాలు జుర్రేసిన ఆ లిక్కీ ఫెలో ఎవరో తెలుసా.. ? అతడు కాదు. ఆమె ఝాన్సీ. అవునూ.. ఝాన్సీకి లిప్ కిస్సు ఇచ్చింది రకు. దానికి సంబంధించిన స్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్. ఫస్ట్ షో పడగానే రకుల్ – ఝాన్సీల లిప్ లాక్ సీన్ పిక్స్ బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహుశా.. రకుల్ ఆపుకోలేక.. ఇలా ఝాన్సీ పెదాలని జుర్రేసి ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ షోతోనే రెండో మన్మథుడు పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్నాడు. సినిమా ఆధ్యాంతం వినోదాత్మకంగా ఉందని.. నాగ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనని చెబుతున్నారు.