‘డ్రీమ్‌ గర్ల్‌’ ట్రైలర్ టాక్

రాజ్‌ షాండిల్యా దర్శకత్వంలో బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా నటిస్తున్న చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. వినోదాత్మకంగా డ్రీమ్ గర్ల్ ట్రైలర్ ని కట్ చేశారు.

ఆయుష్మాన్‌ చీరకట్టుకుని సీత పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన కాల్‌ గర్ల్‌ ‘పూజ’ అవతారం ఎత్తారు. కాల్‌ గర్ల్‌ డ్రీమ్ గర్ల్ గా మారితే అనే లైన్ తో సినిమా సరదాగా ఉండబోతుందని ట్రైలర్ తో అర్థమవుతోంది. డ్రీమ్ గర్ల్ ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది.