ఆ పనిలో సంపాందించుకొంది ఏమీ లేదట.. !

శృంగార తారలు కొత్త కెరీర్ ని ఎంచుకొని రాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్.. ఆ పనికి పులిస్టాప్ పెట్టేసి.. నటిగా మారింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకొంది. మొదట్లో ఐటమ్ సాంగ్ లకే పరితమైన సన్నీ.. ఇప్పుడా ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు చేస్తోంది. మరో శృంగార మియా ఖలీఫా కూడా స్పోర్ట్ కామెంటేటర్‌గా మారింది.

శృంగార చిత్రాల స్టార్ గా పేరు తెచ్చుకొంది మియా ఖలీఫా. ఆమె 2015లోనే నీలి చిత్రాలకి గుడ్ బై చెప్పింది. బతకడానికి ఓ ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఎన్నో అనుమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొంది. ఫైనల్ గా మియా స్పోర్ట్ కామెంటేటర్‌గా రాణిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మియా ఖలీఫా శృంగార తారగా పెద్ద సంపాదించింది ఏమీ లేదు.

ఆ ఫీల్డ్ తాను కోట్లు సంపాందించుకొన్నాననే ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. తాను నీలి చిత్రాల్లో నటించిన సంపాదన మొత్తం 12వేల డాలర్లు(సుమారు 8లక్షల 55వేలు) మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఇక, నీలిచిత్రాలు మానేసిన తర్వాత ఎదుర్కొన్న కష్టాలని చెబుతూ కన్నీరు పెట్టుకొంది మియా ఖలీఫా. ఐతే, ఇప్పుడు స్పోర్ట్ కామెంటేటర్‌గా బాగానే సెట్ అయింది.