లైవ్ : మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌

ఆగస్ట్ 22 – మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అభిమానులకి ముందస్తు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేశారు. ‘సైరా’ టీజర్ ని విడుదల చేశారు. అభిమానులని ఖుషి చేశారు. అభిమానులు కూడా మెగాస్టార్ కి ముందస్తు గిఫ్ట్ ని ప్లాన్ చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ప్రస్తుతం కార్యక్రమం కొనసాగుతోంది. అభిమానుల్లో ఒక్కడిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాని పవన్ చెప్పారు.

చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ మీరు లైవ్ లో చూసేయండీ.. !