సాహో రిలీజ్’పై సినీ స్టార్స్ ట్విట్స్ ఏంటంటే ?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందరివాడు. అందరి హీరోల అభిమానులు ప్రభాస్ ని ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ స్టార్స్ సాహో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాహో షో టైం కావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ ట్విట్స్ చేస్తున్నారు ఆ ట్విట్స్ పై ఓ లుక్కేద్దాం పదండీ.. !

.