మోషన్ పోస్టర్ : రాగల 24గంటల్లో


సత్యదేవ్, ఈష రెబ్బా, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “రాగాల 24గంటల్లో”. ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డే దర్శకత్వం వహిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్ కి తగ్గట్టుగానే భారీ తుఫాన్.. ఆ సమయంలో పెద్ద కొండపై ఉన్న ఓ భవనం నుంచి ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడం మోషన్ పోస్టర్ లో చూడొచ్చు. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.