‘జవాన్’ ట్రైలర్ రివ్యూ

బీవీఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ‘జవాన్’గా రాబోతున్న సంగతి తెలిసిందే. తేజు సరసన మెహ్రీన్ జతకట్టింది. డిసెంబర్ 1న ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్’ని రిలీజ్ చేసింది చిత్రబృందం. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ ‘ధృవ’ తరహా ‘జవాన్’లోనూ మైడ్ గేమ్ కనిపించింది.