షాక్ : నిహారిక క్లీవేజ్ షో


మెగా హీరోయిన్ నిహారిక అభిమానులకి షాక్ ఇచ్చింది. ఆమె తొలిసారి మ్రోడన్ డ్రెస్ లో మెరిసింది. క్లీవేజ్ షో చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హాటుగా కనిపించింది. తాను గ్లామర్ షో చేయగలను. కమర్షియల్ హీరోయిన్ గా మెప్పించగలనని చెప్పనకనే చెప్పింది నిహారిక. ఈ హాట్ ఫోటోలని నిహారిక తన ఇన్ స్ట్రో గ్రామ్ లో పోస్ట్ చేయడం విశేషం. 

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే నిహారిక బుల్లితెరపై ఫేమస్. పలు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకొంది. ఆవకాయ బిర్యానీ అమెకి మంచి గుర్తింపు తెచ్చుకొంది. ప్రస్తుతం నిహారిక  ‘మ్యాడ్ హౌస్’ అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లో బోయపిల్ల పాత్రలో కనిపించబోతున్నారు. బుధవారం విడుదలైన సైరా  ట్రైలర్ లోనూ నీహారిక కనిపించింది.