హాటుగా.. హ్యూమా ఖురేషి !

బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. యెద అందాలని ఆరబోసింది. తాజాగా హ్యూమా క్యురేషి షేర్ చేసిన హాటు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొడవాటి గౌన్ ధరించిన హ్యూమా క్యురేషి యద అందాలు కనిపించేలా జిప్ తీసేసింది. హ్యూమా హాట్ ఫోజుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్రంతో సౌత్ ప్రేక్షకులని అలరించింది హ్యూమా ఖురేషి. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేయనుందని సమాచారమ్. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ సినిమా కోసం హ్యూమా ఖురేషి పేరు కూడా వినిపిస్తోంది. ఆమెతో పాటుగా ఐశ్వర్యరాయ్, ఇలియానా, కాజల్, అనుష్క పేర్లు చిరు సినిమా కోసం వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది చూడాలి.