ఆయనతో రోజాకి ఎఫైర్ ఉంది : శ్రీరెడ్డి
నటి, ఎమ్మెల్యే రోజాపై వివాదస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో రోజా అనిల్ అనే వ్యక్తితో ఎఫైర్ నడిపేదని.. ఆయన వలనే ఆర్థికంగా పుంజుకొంది. ప్రస్తుతం రోజా ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయన పెట్టిన బిక్షే అన్నట్టుగా తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చింది.
రోజాకి నటి ప్రవీణ భర్త అనీల్ తో ఎఫైర్ ఉండేదని.. డబ్బుల కోసం రోజా అతడిని గోకేదని.. డబ్బున్న వాళ్లను పరిచయం చేయమని అనీల్ ని అడిగేదని రాసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా.. రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు, మిమ్మల్ని కించపరచాలని కాదు.. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం.. మీ రచ్చబండ లేదా బతుకు జట్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తానని మరో రెండు పోస్టులు పెట్టింది.శ్రీరెడ్డి కామెంట్స్ పై రోజా ఇంకా రియాక్ట్ కాలేదు. ఒకవేళ ఆమె రియాక్ట్ అయితే రచ్చ రచ్చే. మరీ.. శ్రీరెడ్డి ఆరోపణలపై రోజా ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.