అందాల నిధి.. మరింత అందంగా !


నిండైన అందాలు నిధి అగర్వాల్ సొంతం. ఇన్నాళ్లు ఆ అందాలతోనే కట్టుకొనే ప్రయత్నం చేసింది. కానీ హిట్ కోసం వెయిట్ చేయకతప్పలేదు. ‘సవ్యసాచి’తో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తో నిధికి హిట్ దక్కింది.

అందాల నిధి దీపావళీ నాడు మరింత అందంగా రెడీ అయింది. ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన నిధిపై కెమెరాలు క్లిక్ మనిపించాయ్. ఇప్పుడా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిధి కాస్త కొత్త కనిపించింది. రెడ్ జాకెట్ లో నిండైన అందాలని కుర్రకారు మతిని పొగొడుతోంది నిధి. ఆ హాట్ హాట్ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండీ.. !