ఈ ఫోటోకు ఆ క్యాప్షన్ కు లింక్ ఏంటో ?


బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ యేడాది ‘వార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. ఈ జోష్ లో ఇన్ స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది. దానికి ఆకట్టుకొనే క్యాప్షన్ పెట్టింది. “జీవితాన్ని మరీ సీరియస్ గా తీసుకోకండి.. ఎవరూ సజీవంగా ఈ లోకం నుంచి నిష్క్రమించలేరు” రాసుకొచ్చింది.

ఇంతకీ ఈ హాట్ ఫోటోకి, ఆమె పెట్టిన డీప్ ఫిలాసఫీ క్యాప్షన్ కి సంబంధం ఏంటన్నది అర్థం కావడం లేదు. బహుశా.. జీవితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన అందాలని చూసి ఎంజాయ్ చేయండని వాణీ హింట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. జనాలు అదే చేస్తున్నారనుకోండీ. వాణీ అందాలని ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు.. చక్కని కామెంట్స్ పెడుతున్నారు. ‘సూపర్ హాట్ బేబ్’.. ‘గ్లామర్ వార్ ఎవరిపైన’.. ‘ఝకాస్ స్మైల్.. సూపర్ స్టైల్’ అంటూ కామెంట్స్ తో కొడుతున్నారు. వాటిని చూసి వాణీ కపూర్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుంది.