లైవ్ : సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ మొదట బాలాలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయం కలియతిరిగి నిర్మాణల పనులని సమీక్షిస్తున్నారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి సీఎం కేసీఆర్‌కు అభివృద్ది పనులకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనని మీరు లైవ్ లో చూసేయండీ.. !