ఎస్సై సైదులు ఆత్మహత్య.. కారణలేంటీ ?

సీసీఎస్‌ ఎస్సై సైదులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో అంబర్‌పేట్‌లోని తన నివాసంలో ఎస్సై సైదులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. వ్యతిగత కారణాల వలన ఆత్మహత్య చేసుకొన్నాడా ? లేదంటే.. అధికారుల ఒత్తిడిలు ఏమైనా కారణమై ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.