తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మ్రోగింది. మున్సిపల్ ఎన్నికలకి షెడూల్ విడుదలైంది. వచ్చే యేడాది జనవరి 7న నోటిఫికేషన్ విడుదల కానుంది.

* జనవరి 7న నోటిఫికేషన్ విడుదల

* జనవరి 8 నుంచి 10వరకు నామినేషన్ల సమర్పణకు గడువు

* జనవరి 11న నామినేషన్ల పరిశీలన

* జనవరి 14వరకు నామినేషన్ విత్ డ్రాకు గడువు

* జనవరి 22న పోలింగ్

* జనవరి 25న ఫలితాల వెల్లడ