తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల 

తెలంగాణలో ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

* మే 2న ఈసెట్‌ 

* మే 5, 6, 7 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్

* మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంసెట్‌

* మే 13న పీఈసెట్‌

*  మే 20, 21 తేదీల్లో ఐసెట్‌

* మే 23న ఎడ్‌సెట్

* మే 25న లాసెట్‌, పీజీ లాసెట్‌

* మే 27 నుంచి 30 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనునున్నారు.