2020-సెలవులు ఇవే !
విద్యార్థులు, ఉద్యోగులు సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా ? అని ముందే చూసుకోవడం సహజం. కొత్త యేడాదిలో వచ్చే సెలవులపై ఉద్యోగులు అప్పుడే దృష్టిస్తారించారు. తాజాగా 2020లో బ్యాంకు సెలవుల లిస్టు విడుదలయింది. 2020లో బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. ఆ వివరాలు క్రింద ఉన్నాయి.
జనవరి 15 – సంక్రాంతి
ఫిబ్రవరి 21 – మహాశివరాత్రి
మార్చి 9 – హోలీ
మార్చి 25 – ఉగాది
ఏప్రిల్ 1 – యాన్యువల్ క్లోజింగ్
ఏప్రిల్ 2 – శ్రీరామనవమి
ఏప్రిల్ 10 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి
మే 1 – మే డే
మే 25 – రంజాన్
ఆగస్ట్ 1 – బక్రీద్
ఆగస్ట్ 11 – శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15 – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 22 – వినాయక చవితి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 24 – దసరా
అక్టోబర్ 30 – మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14 – దీపావళి
నవంబర్ 30 – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 – క్రిస్మస్