#DaangDaang ఇంకా రాలేదేంటీ ?

‘సరిలేరు నీకెవ్వరు’ మాస్ అస్త్రం #DaangDaang ఈ సాయంత్రం 7:02కి రిలీజ్ కావాల్సింది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. #DaangDaang రిలీజ్ వాయిదా పడిందా ? అని ఆరా తీస్తున్నారు. అదేం లేదు. కాస్త ఆలస్యం కానుంది. ఓ గంట ఆలస్యంగా  #DaangDaang సాంగ్ ప్రోమో రానుంది.
 
మిలటరీ జవానుల ఫేర్ వెల్ పార్టీలో సాంగ్ ఇది. విశాఖ ఉత్సవ్ లో #DaangDaang సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ పార్టీ సాంగ్ ‘డాంగ్..డాంగ్..’ ను దేవీ మాంచి మాస్ బీట్ తో కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్-తమన్నాల ఫోటోలు బయటికొచ్చాయి. వాటికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.