శాంసంగ్‌ నుంచి మరో రెండు కొత్త ఫోన్లు

శాంసంగ్‌ కంపెనీ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్స్ ఫోన్స్ వచ్చేశాయి. గెలాక్సీ ఎస్‌10, నోట్‌ 10 సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశారు. గెలాక్సీ ఎస్‌10 లైట్‌, నోట్‌ 10 లైట్‌ పేరిట ఆ స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. వాటి ప్రత్యేకలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండీ.. !

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ ఫీచర్లు :

* 6.7 ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

* ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
* 6/8 జీబీ ర్యామ్‌

* 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌

* 48, 12, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా

* ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 లైట్‌ ఫీచర్లు :

* 6.7  ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

* ఆక్టాకోర్‌ శాంసంగ్‌ ఎగ్జినోస్‌ 9810 ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌

* 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌

* 12, 12, 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా

* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌