దర్భార్ ట్విట్టర్ రివ్యూ
సంక్రాంతి మొదటి పుంజుగా సూపర్ స్టార్ రజనీకాంత్ బరిలోకి దిగిపోయారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘దర్భార్’. నయనతార కథానాయిక. సంక్రాంతి కానుకగా ‘దర్భార్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా టాక్ ని అభిమానులు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !
దర్భార్ లో రజనీ లుక్ హైలైట్.. యంగ్ లుక్, మాస్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. ముంబై సిండికేట్ క్రైమ్ ని క్లీన్ చేసే పోలీస్ కమిషనర్ గా రజనీ నటన అద్భుతం. వన్ మేన్ షో చేశారు. ఫస్టాఫ్ అదిరిపోయింది. ఇంటర్వ్యూ ఏపీసోడ్ సూపర్భ్ అంటున్నారు. ఇక సెకాంఢాఫ్ మాత్రం ఫస్టాఫ్ రేంజ్ లో లేదు. సెకాంఢాఫ్ ఎమోషనల్ గా సాగిందని చెబుతున్నారు.
సినిమాలో రజనీ కూతురుగా నివేదా థామస్ నటించారు. కూతురు సెంటిమెంట్ బాగా పడింది. కూతురు పాత్రలో నివేదా నటన బాగుందని చెబుతున్నారు. మురగదాస్ టేకింగ్, అనిరుధ్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. మొత్తానికి.. దర్భార్ లో రజనీ వన్ మేన్ షో చేశారు. కథ-కథనాలు, నేపథ్య సంగీతం, ఇంటర్వెల్ ఏపీసోడ్, రజనీ నటన దర్భార్ లో హైలైట్ అని చెబుతున్నారు.
#Darbar 1st Half : A Mad Police commissioner cleans up #Mumbai city crime syndicates in his own unique way.. #Thalaivar #Superstar @rajinikanth looks very young and his swag/Mass screen presence is the No.1 highlight..
Pre-interval block is intelligently executed..
— Ramesh Bala (@rameshlaus) January 9, 2020
#Darbar movie is extraordinary and mind blowing. Watching Thalaivar is just a wow moment,Thalaivaaa look so young and his style Vera level
Loved Daughter sentiment and
Action blocks @ARMurugadoss sir direction@anirudhofficial sir bgm awesome
Totally the movie is #SummaKizhi pic.twitter.com/nT6KbE9BL3— Raghava Lawrence (@offl_Lawrence) January 9, 2020
#Darbar 3.25/5 A Decent Entertainer With All The Commercial Elements. Excellent 1st Half(Mass) & Average 2nd Half(Slow & Emotional). Electrifying Performance By Our Superstar, Nivetha's Performance 👌. Kannula Thimiru & Thalaivar Theme Kola Mass. Anirudh Pirichi Menjitaan 🙏💥
— Trendswood (@Trendswoodcom) January 9, 2020
#Darbar – ONE MAN SHOW .. #SuperstarRajinikanth
loved the comedy sequences of superstar and Yogi Babu .. brings back memories of superstar and Senthil .. Nivetha Thomas has done a good job .. a bit disappointed with the screenplay !— Dhaya Alagiri (@dhayaalagiri) January 9, 2020
🚧Intermission 🚧
Thalaivaaaaaaaaaaa♥️♥️♥️♥️♥️
🏁 Thalaivar is more than "awesome"
🏁 Racy & gripping screenplay
🏁 BGM is top notch
🏁 Strong content
🏁 Interval blockSome thing "HUGE" is waiting in the second half.#Darbar#DarbarFDFS #DarbarReview pic.twitter.com/b0qANbYuGW
— Trendz Rajini® (@TrendzRajini) January 8, 2020