సన్నీ అందాల విందు


బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఒకప్పుడు పోర్న్ రాజ్యానికి రాణి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పనులన్నీమానేసి.. బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఐతే, ఈ మధ్య సన్నీ మరింత హాట్ గా మారిపోయింది. హాట్ హాట్ ఫోటోలకి పోజులిస్తోంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో సన్నీ అందాలని ఆరబోసింది. క్లీవేజ్ షోతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఎంతయినా శృంగార తార కదా హాట్ నెస్ గురించి వేరే చెప్పాలా. హాట్ ఫోటోలతో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. నటిగా బిజీగా ఉన్న సన్నీ మళ్లీ హాట్ హాట్ ఫోటో షూట్ లపై పడటం హాట్ టాపిక్ గా మారింది. సన్నీ హాట్ అందాలని మీరు ఆస్వాదించండీ.. !