TS Mirchi స్పెషల్ : GST పై ప్రధాన ప్రశ్నలు – సమాధానాలు
1. GST ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ?
2. GST full form ?
3. GST ని 1954 మొదటిసారిగా అమలులోకి తెచ్చిన దేశం ?
4. GST కోసం రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్ ఏది ?
5. జమ్మూ&కాశ్మీర్ లో GST ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ?
6. ప్రస్తుతం GST ఎన్ని దేశాలలో అమలు అవుతుంది ?
7. GST ని ఎవరు ప్రారంభించారు ?
8. GST దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?ఎక్కడ జరుపుకుంటారు ?
9. GST పన్నుల విధింపు, అమలు విషయాలలో అంతిమ నిర్ణయం ఎవరిది ?
10. GST మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
11. GST లో స్లాబ్స్ ?
12. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ?
13. Ap ఆర్థిక మంత్రి ?
14. VAT full form ?
15. HSN full form ?
సమాధానాలు :
1. 1 జూలై, 2017.
2. Goods and Services Tax
3. ఫ్రాన్స్
4. 279ఎ(1)
5. 6 జూలై, 2017.
6. 160
7. రాష్ట్రపతి – ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి- నరేంద్ర మోదీ
8. జూలై-1, CBEC-Central Board of Excise&Customs.
9. GST మండలి
10. కేంద్ర ఆర్థిక మంత్రి
11. 0%,5%,12%,18%,28%.
12. అరుణ్ జైట్లీ
14. Value Added Tax
15. HSN-Harmonized system of Nomenclature.