TS Mirchi స్పెషల్ : తెలంగాణ ఉద్యమం – కుల జేఏసీ అధ్యక్షులు

1. ఆదివాసీ హక్కుల పోరాట సమితి – దుబ్బగట్ల నర్సిగారావు

2. ఎరుకల హక్కుల పోరాట సమితి – ప్రభాకర్

3. లంబాడి హక్కుల పోరాట సమితి – బెల్లయ్య నాయక్

4. గొల్ల-కురుమ హక్కుల పోరాట సమితి – బెల్లికృష్ణ

5. చాకలి హక్కుల పోరాట సమితి – పి. సైదులు

6. మాల సమారా సమర భేరి – శంకర్ మాల

7. వడ్డెర హక్కుల పోరాట సమితి – తన్నీరు ధర్మరాజు

8. మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి – బత్తుల సిద్దేశ్వర్

9. గౌడ హక్కుల పోరాట సమితి – విజయ్ కుమార్