TS Mirchi స్పెషల్ : కెమిస్ట్రీ

క్షార లోహ మూలకాలు (1A ￰గ్రూపు మూలకాలు :

* సెల్ల్ఫోన్’ల బ్యాటరీ తయారీలో ఉపయెగించే లోహము – Li

* కిరోసిన్’లో నిలువ చేయబడు లోహం – Na

* మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం – K

* పరమాణు గడియారాల తయారీలో ఉపయోగించు లోహం – CS

* ఎక్కడ, ఎందులోనూ ఉపయోగించని లోహం – Rb

* రేడియోధార్మిక క్షారలోహం – Fr