క్లీవేజ్ షోతో మొద‌లు పెట్టి.. నాభి వ‌ర‌కూ !

పెళ్లి తర్వాత గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందాల ఆరబోతకి అడ్డు అదుపు లేకుండా పోయింది. భర్త నిక్ జోనస్ పక్కనపెట్టుకొనే క్లీవెజ్ తో చేస్తోంది. గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌ంలో ప్రింయాంక అందాల ఆరబోత హాట్ టాపిక్ గా మారింది. క్లీవేజ్ షోతో మొద‌లు పెట్టి.. నాభి వ‌ర‌కూ ఒక‌టే ఎక్స్ పోజింగ్ తో కుర్ర‌కారు మ‌తి చెద‌ర‌గొడుతోంది.

గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌ంలో రెడ్ కార్పెట్ ను వేడెక్కించింది ప్రియాంక. యాంక ఇచ్చిన స్టిల్స్ గ్రామీ అవార్డుల ఫంక్ష‌న్ కే హైలెట్ గా నిలిచాయి. ఆమె క‌న్నా చాలా చిన్నోడు అయిన భర్తని తన అందాల ఆరబోతలో భాగస్వామ్యం చేసింది.

ఆ సమయంలో ప్రియాంక అందాల బోరతకి భర్త టెంప్ట్ అయినట్టు కనిపించింది. భర్తవైపు కసిగా చూస్తూ కనిపించారు. ప్రియాంక రెచ్చగొట్టే చూపులతో భర్తతో పాటు.. అక్కడున్నవారిని రెచ్చిగొట్టేసింది. ఇప్పుడీ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.