ఏపీ టెట్.. షెడ్యూల్ ఇదే !

ఏపీ విద్యార్థులకి గుడ్ న్యూస్. ఏపీలో టెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి గంటా శ్రీనివాస్‌ ఏపీ టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రేపు ఏపీ టెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల కానుందని మంత్రి తెలిపారు.

* 14 డిసెంబర్ – టెట్ నోటీఫికేషన్
* ఈ నెల 18 నుంచి 30 వరకు – ఫీజు చెల్లింపు
* ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకు – ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఏపీ టెట్ పూర్తి వివరాల కోసం http://www.cse.ap.gov.in/ లో తెలుసుకోవచ్చు.