నిహారిక గ్లామర్ టర్న్


మెగా హీరోయిన్ నిహారిక గ్లామర్ టర్న్ తీసుకుంది. నాలోనూ గ్లామర్ హీరోయిన్ ఉందనే సంకేతాలిచ్చింది. ఈ మేరకు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మెడ సొగసులు, క్లీవేజ్ షో, మత్తెక్కించే చూపులతో నిహారిక ఆకట్టుకుంటోంది. ఇవి చూసిన జనాలు గ్లామర్ హీరోయిన్ గా నిహారిక ఫర్ ఫెక్ట్ గా సరిపోతుందని కితాబిస్తున్నారు.

‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ తర్వాత ‘సూర్యకాంతం’ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ రెండు సినిమాలు నిరాశపరచడంతో.. తిరిగి వెబ్ సిరీస్ లు చేసుకుంటోంది నిహారిక. ఆమె మనసు మరోవైపు సినిమాల వైపు లాగినట్టుంది. సడెన్ గా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసి వదిలింది. ఇది గ్లామర్ పాత్రలకి రెడీ అంటూ సంకేతాలు ఇవ్వడమేనా ? లేక ఏదో సరదాగా చేసినా పనా ?? అన్నది తెలియాల్సి ఉంది.