మాళవిక.. మత్తెక్కించే అందాలు !

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ టాప్ లేపేసింది. క్లీవేజ్ షోతో కుర్రకారు మతులుపోగొడుతోంది. మలయాళం, ఓ హిందీ సినిమాలో నటించిన మాళవిక మోహనన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేటా’ సినిమాతో తమిళ తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాస్టర్ సినిమాలో విజయ్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు మాళవిక పర్సనల్ గానూ ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటుంది. ఇటీవల హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది.

దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెనిమ్ మిడ్డీ ధరించి.. పై అందాలని ఆరబోసింది. మెడలో బంగారు గొలుసులు కూడా ఆమె అందాల ముందు తక్కువై పోయింది. ఈ హాట్ పిక్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది మాళవిక. ఇక మాస్టర్ హిట్టయితే.. తమిళ్ లో మాళవిక బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.