సమంత నిమ్మకాయలు, త్రిష ద్రాక్షలు.. నా ముందు పనికిరావు : శ్రీరెడ్డి


వివాదాస్పద నటి శ్రీరెడ్డి హీరోలనే కాదు.. హీరోయిన్స్ ని వదలడం లేదు. ఆమె బారిన నటుల్లో టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా మందినే ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ పై ఫైటింగ్ చేసిన చాలామందిపై సంచలన కామెంట్స్ చేసింది. నాని, సుధీర్ బాబు, ఏఆర్ మురుగదాస్, కోన వెంకట, వైవా హర్ష, సుందర్ సీ, రాఘవ లారెన్స్, అభిరామ్ దగ్గుబాటి.. తదితరులు శ్రీరెడ్డి బారినపడినవారే. తాజాగా శ్రీరెడ్డి రూటు మార్చి హీరోయిన్స్ పై పడింది.

నా సైజుల ముందు స్టార్ హీరోయిన్ల సైజులు పనికిరావు అన్నట్టుగా కామెంట్ పెట్టింది. ‘సమంతా నిమ్మకాయలు, త్రిష ద్రాక్షలు నా ముందు ఎదుకు పనికిరావు’ అంటూ కామెంట్ చేసింది. గతంలో సమంతపై ఇదే రకమైన కామెంట్ చేసింది శ్రీరెడ్డి. తన ఫొటోతో పాటు సమంతా ఫొటో పెట్టి ఇద్దరిలో ఎవరు హాట్ గా ఉన్నారని ప్రశ్నించింది.

దాంతోపాటు త్రిష బాతింగ్ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆమె ఫ్యామస్ అయింది. నేను కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తే త్రిషలో ఏముండదు. నేను హాట్ గా ఉంటా అంటూ చెప్పుకొంది. అంతేకాదు.. శ్రీరెడ్డి ఈరోజు ఫుల్ మూడులో ఉంది. తన ఫేస్ బుక్ ఖాతాలో వరుసగా హాట్ హాట్ కామెంట్స్ పెడుతోంది.