కోమాలోకి నర్సింగ్ యాదవ్.. అసలేమైంది ?
నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో కోమాలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర చెప్పారు.
‘నా భర్త సాయంత్రం 4 గంటలు కు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో మేము సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించము. ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము. అనుకోకుండా కోమా లోకి వెళ్ళాడు , 48 గంటలు పాటు అబ్జర్ వేషన్ లో పెట్టారు’ అని చిత్ర తెలిపారు.