శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహిస్తారా ? 

ఐపీఎల్ సీజన్ 13 నిర్వహణపై బీసీసీఐ అప్ డేట్ ఇచ్చింది. ఐపీఎల్ ని నిరధిక వాయిదా వేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఐపీఎల్ ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఓ ప్రతిపాదన చేసింది. మరీ.. ఈ ప్రతిపాదనకి బీసీసీఐ ఓకే చెబుతుందా ? అన్నది చూడాలి. మరోవైపు, భారత్ లోనే కరోనా ప్రభావం తగ్గాక జులై-అక్టోబర్ లో ఐపీఎస్ నిర్వహించే అవకాశాలున్నట్టు సమాచారమ్.