కరోనా నుంచి కోలుకున్న రాష్ట్రం
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో అరుణాచల్ ప్రదేష్ కరోనా ఫ్రీ అయింది. ఆ రాష్ట్రంలో నమోదైన ఏకైక కరోనా పాజిటివ్ కేసు.. ఇపుడు నెగెటివ్ గా నిర్దారణ అయింది. కరోనా పాజిటివ్ వ్యక్తికి రెండో సారి పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.
ఆ తర్వాత 3, 4వ సారి కూడా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులేవి లేవని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
The first positive #COVID19 case of Arunachal Pradesh has tested negative (twice) after conducting 3rd & 4th test consecutive. The number of positive case in state is now 0: Pema Khandu, Chief Minister of Arunachal Pradesh pic.twitter.com/EBUpQ2UyU1
— ANI (@ANI) April 16, 2020