ఏపీ పోలీస్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్..
ఆంద్రప్రదేష్ పోలీస్ యాక్ట్ లో సవరణకి ఆర్డినెన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏపీ ప్రభుత్వమే డీజీపీగా నియమించుకునేందుకు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆర్టికల్ 348(౩)ప్రకారం చట్ట సవరణ చేసి కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.