లాక్ డౌన్’ని ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ

హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర నచ్చితే ఏం చేయడానికైనా ఆమె రెడీ. ఒంటిమీద నూలు పోగు లేకుండా కూడా నటించేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లాక్ డౌన్’ని ఎంజాయ్ చేస్తోంది.కరోనా వైరస్ కట్టడి కోసం భారత్ లో లాక్ డౌన్ అమలు చేయకముందే రాధిక ఆప్టే లండన్ వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే ఉంది. అక్కడ బీచ్ లో బికినీ షో చేసింది.

లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఓ హాట్ ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది రాధిక. సముద్రం మధ్యలో బికినీలో తీసిన ఫోటో అది. ఎద అందాలని ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధిక అందాలని కామెంట్స్ కొడుతున్నారు నెటిజన్స్.  చాలా సెక్సీగా ఉన్నావ్, హాట్ గురూ అంటూ కామెంట్స్ పెదుతున్నారు.