వైరల్ : చెడ్డీలో అనసూయ డ్యాన్స్ వీడియో

హాట్ యాంకర్ అనసూయ చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని పోజులిస్తేనే తట్టుకోలేరు. ఇక ఆ డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తే.. ఊపేస్తే ఇంకేముంది ఎలా ఉంటది. ఇప్పుడు అనసూయ అదే చేసింది. కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన అనసూయఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్స్ డే సంద‌ర్భంగా కిచెన్ లో చెడ్డీలో చిందులేస్తూ హంగామా చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం అనసూయ చేతిలో మూడు సినిమాలున్నాయ్. ఇందులో ఒకటి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగమార్తాండ ఒకటి. మరో రెండు సినిమాలు ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాతో పాటుగా, సుకుమార్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లోనూ అనసూయ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్.