మధురిమ మత్తెక్కించే పోజులు
మధురిమ.. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ‘ఆరేంజ్’ సినిమాలో రామ్ చరణ్ పక్కన మెరిసింది. అయినా.. టాలీవుడ్ లో మధురిమ క్లిక్ కాలేకపోయింది. కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. అక్కడ ఆమెకి కలిసిరాలేదు. దీంతో పేరు మార్చుకొంది. మధిరిమ కాస్త నైనా బెనర్జిగా మార్చుకుంది. బాలీవుడ్ లో ‘వన్ నైట్ స్టాండ్’ అనే అడల్ట్ కంటెంట్ మూవీలో అందాల ఆరబోత చేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అక్కడ ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటోంది. ఐటమ్ సాంగ్స్, అడల్ట్ మూవీ చేసిన అనుభవం ఉన్న నైనాని వాడుకొనేందుకు బాలీవుడ్ లో పలువురు దర్శక-నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మధురిమ లైట్ పింక్ సారీలో దిగిన హాట్ హాట్ ఫోటులని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కుర్రకారుని మత్తెక్కించేలా ఉన్నాయ్.