ఏముందిరా బాబూ.. !
అందం ఉంటే చాలాదు. దాన్ని కరెక్ట్ యాంగిల్ లో ప్రజెంట్ చేయాలి. తాజాగా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి అదే చేసింది. ఇప్పటికే లావణ్య మంచి నటి అనిపించుకుంది. అందం+అభినయంతో ఆకట్టుకుంది. మిడిల్ రేంజ్ హీరోలతో కలిసి నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోలకి సరిపోదు అనే ముద్రవేసుకుంది. దాన్ని చెరిపేసుకునేందుకు ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక లాక్డౌన్ తో ఇంటికే పరిమితమైన లావణ్య కొత్త యాంగిల్ లో అందాలని ప్రజెంట్ చేసింది.
బ్యూ జీన్స్, వైట్ షర్ట్స్ లో సన్నని నడుముతో బ్యాక్ పోజు ఇచ్చింది. అది చూసి.. ఈ బ్యూటీ ఎవరు ? అని ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే కొంచె ఫేస్ టర్నింగ్ ఇచ్చి సైడ్ యాంగిల్ లో పోజులిచ్చింది. అప్పుడు తెలిసింది. ఈ అందం అందాల రాక్షసిది అని. సొట్టబుగ్గులు, నడుము అందాలు, యెద అందాలతో కట్టిపడేసింది లావణ్య. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఆ ఫోటోలని మీరు ఓ సారి చూసేయండీ.. !