9 కరోనా ఫ్రీ దేశాలు.. ఇవే !

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. 4లక్షల మరణాలు సంభవించాయి. అయితే కరోనాపై విజయం సాధించిన దేశాల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ కరోనాపై విజయం సాధించింది. న్యూజిలాండ్ మాత్రమే కాదు.. మరో 8దేశాలు కరోనాపై గెలిచాయి.

కరోనా ఫ్రీ దేశాల జాబితా :

1. న్యూజిలాండ్‌

2. టాంజానియా

3. వాటికన్‌

4. ఫిజి

5.మాంటినిగ్రో

6. సిషెల్స్‌

7. సెయింట్ కిట్స్, నెవిస్

8. టిమోర్-లెస్టె

9. పాపువా న్యూ గినీ