ఆంటీతో ముగ్గురు శృంగారం.. నగ్న బ్లాక్ మెయిల్ చిత్రమ్ !
తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఏర్వాడిలో ఆంటీతో ముగ్గురు.. నగ్న బ్లాక్ మెయిల్ చిత్రమ్ వెలుగులోనికి వచ్చింది. 45యేళ్ల ఒంటరి మహిళ. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అందంగా ఉంటుంది. బాగా ఆస్థి పరురాలు. మొబైల్ రీచార్జ్ కోసం స్థానికంగా ఉన్న ఒక నెట్ కేఫ్ కు వస్తుండేది. ఆమెపై కన్నేసిన కేఫ్ యజమానులైన సోదరులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆంటీతో శృంగారం సాగించారు. వదిలేశారు. వీరి షాపులోనే పనిచేసే ఓ వ్యక్తి ఆంటీ వ్యవహారం తెలిసి.. గాలమేశాడు. ఆంటీ పడింది.
బాగా ఎంజాయ్ చేశారు. ఆంటీని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓ రెండు నెలల తర్వాత పెళ్లి చేసుకోమని ఆంటీ ఒత్తిడి తెస్తే.. శృంగారం టైమ్ లో తీసిన నగ్న చిత్రాలని నెట్ లో పెడతానని బెదిరించాడు. రూ. 10లక్షలు డిమాండ్ చేశాడు. ఆంటీ నగ్న వీడియోని ఫ్రెండ్స్ కి పంపించాడు. అవి బయటికి లీకై.. ఆంటీ బంధువులకి తెలిసి.. వాళ్లు చివాట్లు పెట్టడంతో.. పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.