నా.. ఫ్రెంటు, బ్యాక్ అందాలు చూడండి !

తెలుగు తెరకు మరో ‘అప్సర’సని పరిచయం చేస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన లెటెస్ట్ సినిమా ‘థ్రిల్లర్’. ఈ సినిమా ద్వారా ఒడిషాకు చెందిన అప్సర రాణి అనే అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అప్సరని సోషల్ మీడియాకు పరిచయం చేసిన వర్మ ఆమెకు భారీ ఫాలోయింగ్ తీసుకొచ్చారు. ఇక తన ఫాలోవర్స్ ని డిస్సాపాయింట్ చేయకుండా.. తాజా తాజా ఫోటోలని షేర్ చేస్తోంది అప్సర.

ఇప్పుడు తన వర్కవుట్స్ అయిపోయాయ్ అంటూ ఫ్రంట్, బ్యాక్ అందాలని.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది అప్సర. అవి చూసిన నెటిజన్స్.. ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయ్. బ్యూటిఫుల్. సెక్స్, అదిరింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తనకి తాను ప్రమోట్ చేసుకోవడంలో ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మని మించిపోయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయ్.