వోగ్ కోసం అనుష్క శర్మ హాటు పోజు

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వోగ్ కవర్ పేజీ కోసం హాట్ హాటుగా పోజులిచ్చారు. దానికి సంబంధించిన ఫోటోని తాజాగా అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ పిక్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సింపులీ సూపర్భ్. అసలే కరోనా టైమ్ లో ఎంటర్ టైన్ మెంట్ మిస్సయిన ప్రేక్షకులకి అనుష్క అందాల విందు చేసింది.

ఇక 018లో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క 2019లో ఒక్క చిత్రంలోనూ నటించలేదు. మార్చిలో వచ్చిన ‘అంగ్రేజీ మీడియం’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇక ఈ యేడాదిలో Angrezi Mediumలో నటించింది. Paatal Lok, Bulbbul నిర్మాతగా వ్యవహరించింది. Bulbbul వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

2018లో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క 2019లో ఒక్క చిత్రంలోనూ నటించలేదు. మార్చిలో వచ్చిన ‘అంగ్రేజీ మీడియం’లో అతిథి పాత్రలో కనిపించారు.

Angrezi Medium

Paatal Lok

Bulbbul