జగన్-కేటీఆర్.. అన్నాదమ్ముల ప్రేమ !
తెలంగాణ మంత్రి కేటీఆర్ 45వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్ ల అన్నాదమ్ముల ప్రేమ బయటపడింది. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ‘డియర్ బ్రదర్ తారక్.. హ్యాపీ బర్త్ డే’ అంటూ సీఎం జగన్ ట్విట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ‘థ్యాంక్స్ ‘ అంటూ రిప్లై ఇచ్చారు.
ఇక కేటీఆర్ కు రాజకీయ సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబు తదితరులు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ని విష్ చేశారు. సోషల్ మీడియాలో ఇవాళ రామనామ జపం జరుగుతోంది. కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్.
Many thanks Anna 🙏 https://t.co/Zm5sXBYa8n
— KTR (@KTRTRS) July 24, 2020