వావ్.. శ్రీముఖి లైన్ లోకి వచ్చేసింది !

హాట్ యాంకర్ శ్రీముఖి కొత్త ఫోటోలతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. కరోనా లాక్‌డౌన్ తో శ్రీముఖి నుంచి ఆశించిన స్థాయిలో కొత్త ఫోటోలు రాలేదు. కొన్నాళ్లు ఆ మాట మూగబోయింది. అయితే ఇప్పుడు శ్రీముఖీ లైన్ లోకి వచ్చేసింది. వావ్ 3 కోసం ఫోటో షూట్ చేసింది. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బొద్దు అందాలు ముద్దు అన్నట్టుగా అవి ఉన్నాయ్. వైరల్ అవుతున్నాయి.

మరోవైపు శ్రీముఖీ సినిమా  ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’  సెప్టెంబర్ 11 న OTT లో రిలీజ్ చేసేయనున్నారని తెలుస్తోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది.  గౌతమ్ ఈవీఎస్  దర్శకత్వం వహించారు. ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.