నయన్-విఘ్నేష్ ఓనమ్ సెలబ్రేషన్.. పిక్స్ ! 


ప్రేమికులు నయనతార-విగ్నేష్ ఘనంగా ఓనమ్ పండగని జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని నయన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తల్లి, ప్రియుడు విగ్నేష్ తో కలిసి నయన్ ఓనమ్ పండగ జరుగుకొంది. ట్రెడిషనల్ లుక్ లో నయన్, విగ్నేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ఇక కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నా ఈ జంట సహజీవనం చేస్తోంది. పెళ్లి పేరు మాత్రం ఎత్తడం లేదు. నయన్ ని పెళ్లి చేసుకునే ఆలోచనలేదు. నయన్ బోర్ కొట్టినప్పుడు ఆమెని పెళ్లి చేసుకుంటానని ఇటీవలే విఘ్నేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కలిసి జీవిస్తున్నామని కూడా తెలిపారు.