పవన్ బర్త్ డే : ఏ టైమ్’కు ఏ గిఫ్ట్ అంటే.. ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా రేపు (సెప్టెంబర్ 2) బహుమతులు క్యూ కట్టనున్నాయి. అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ అందనుంది. వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ రాబోతున్నాయి. తాజాగా ఈ మూడు గిఫ్ట్ లకి సంబంధించిన ముహూర్తాలు ఖరారాయ్యాయ్.

* వకీల్ సాబ్ – ఉదయం 9:09 గంటలకు

* #PSPK27 (పవన్-క్రిష్ సినిమా) – మధ్యాహ్నం 12:30

* #PSPK28 (పవన్-హరీష్ సినిమా) – సాయంత్రం 4:09